Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 78
78
²öOq $qjOqjë
"లేదనుకోండి."
"సాధించదలుచుకునన్ పని మంచిదైతే కావొచుచ్. అందుకు అవలంబించే మారాగ్ల గురించి ఆలోచించాలి. ఉతత్మోతత్మ
లక్షయ్ం అయినా దుషట్ మారాగ్ల దావ్రా సాధిసేత్ సాధించిన ఫలితం ఉండదు" అనాన్డు యుగంధర.
వీరభదర్రావు కళళ్లోల్ నీళుళ్ నిండాయి. కోటుతో కళుళ్ తుడుచుకుంటూ "అవును యుగంధర గారూ! ఇపుప్డు అరథ్మైంది.
నేను తపుప్ చేశాను. ఈ హింస, ఈ దౌరజ్నయ్ం, ఈ హతయ్లు చేసి ఉండవలసిన అవసరం లేదు. మీ సహకారం కోరినటల్యితే శిరీష ని
ఒదిలిపెటేట్ందుకు పర్యతిన్ంచి ఉండేవారు. నా మాట నమమ్ండి. నే చేసిన దుషాక్రాయ్లకి పరితపిసుత్నాన్ను" అనాన్డు.
"ఎంత తెలివైనవాళుళ్ కూడా, వివేకం ఉనన్వాళుళ్ కూడా ఒకొక్కక్ సందరభ్ంలో చెయయ్కూడని పనులు చేసి తరువాత
పరితపిసాత్రు. అదే వచిచ్న చికుక్" అని "రాధ, పదమ్పిర్య ఎకక్డునాన్రు?" అడిగాడు యుగంధర.
"కుడివైపున ఉనన్ రెండో గదిలో కేష్మంగా ఉనాన్రు."
"టర్ంకుపెటెట్లో పెటిట్ నాకు పంపిన శవం ఎవరిది?"
"ఎవరో అనామకురాలు. నేను చంపలేదు. కారు ఆకిస్డెంటులో పోయింది. శవానిన్ ఎవరూ గురుత్ పటట్లేదు. నా కూతురు
అని చెపిప్ శవానిన్ తెచుచ్కునాన్ను."
"ఆ ముసలిది ఎవరు?"
"డబుబ్కోసం నే చెపిప్న పనులనీన్ చేసింది. పాపం! క్షమించండి దానిన్. అది దేనికీ బాధుయ్రాలు కాదు. తపుప్ చేసుత్నాన్నని
దానికి తెలియనే తెలియదు" అనాన్డు వీరభదర్రావు.
అంతలో పోలీస వాన వచిచ్ంది. ఎ.సి. ఇదద్రు కానిసేట్బులస్ తో లోపలికి వచాచ్డు.
"ఇతనే హంతకుడు. తీసుకువెళళ్ండి" చెపాప్డు యుగంధర.
"యుగంధర! మెనీ థాంకుస్. గవరన్రు బంగళాలో పారీట్ ఏరాప్టు చేసుత్నాన్రు. మిమమ్లన్ందరీన్ రమమ్నాన్రు" అని చెపిప్
వీరభదర్రావుని తీసుకురమమ్ని కానిసేట్బులస్ కి చెపాప్డు ఎ.సి.
వీరభదర్రావు లేచి నిలబడి యుగంధర వేపు చూసి "యుగంధర! మీరు చెపిప్నది నిజం. లక్షయ్ం మంచిదైనా దానిన్
సాధించడానికి చెడడ్మారాగ్లు అవలంబిసేత్ ఫలితం దకక్దు. నా కొడుకు విడుదల కావడం చూసే పార్పిత్ నాకు లేకుండా పోయింది.
శలవు" అని కానిసేట్బులుస్తో వెళిళ్పోయాడు.
PPP
øöeTT~
www.koumudi.net