Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 27

27 ²öOq $qjOqjë వై.ఎస.మణి అనే యువకుడు నాలుగో మనిషి. ఆ నలుగురికీ సుందరం హతయ్ కేసుతో ఎటువంటి సంబంధమూ లేదు. ఆ పర్తయ్క్ష సాకిష్ మణి ఇంకేదో హతయ్ కేసులో సాక్షయ్ం ఇచాచ్డు. "రాజూ! ఈ కేసులో నీ అభిపార్యం ఏమిటి?" అడిగాడు యుగంధర. "నాకేమీ అరథ్ం కాకుండా ఉంది సార! శివరాం కేసుతో ఎటువంటి సంబంధమూ లేనివాళళ్కి కూడా ఎరర్నిగురుత్ ఉతత్రాలు వచాచ్యి. కనుక ఈ ఉతత్రాలు శివరామో, అతని తరపున మరెవరో పంపించారని అనుకోవడానికి అవకాశం లేకుండా ఉనన్ది" అనాన్డు రాజు. "ఆ విషయమే నేనూ ఆలోచిసుత్నాన్ను. శివరాంకీ, ఈ ఎరర్నిగురుత్ ఉతత్రాలకీ సంబంధమే లేదా? అయితే మాధవన హతయ్కి నాలుగు రోజుల కిర్తం శివరాం జైలు