Errani Gurth-Red Mark Reprit Edition 2015 | 页面 26

26 ²öOq $qjOqjë "యస సార!" అని ఇనెస్ప్కట్ర సవ్రాజయ్రావు వెళిళ్పోయాడు. "అతని గురించి లా కాలేజీలో యేమీ తెలుసుత్ందనుకోను. చాలా జాగర్తత్గా చేసునాన్డు యీ పనులు. ఇనెస్ప్కట్ర కి వృథాశర్మ" అనాన్డు యుగంధర. "అయితే మనం ఏం చేదాద్ం? గోళుళ్ గిలుల్కుంటూ కూరుచ్నుండాలా! ఈ నగరంలో లా అండ ఆరడ్ర అనేది లేకుండా వాడెవడో తనకి ఇషట్ంలేని వాళళ్ని హతమారిచ్, యిషట్మయిన వాళళ్ని ఎతుత్కుపోతూ ఉంటే మనం నక్షతార్లు లెఖఖ్ పెడుతూ కూరోచ్వాలా?" అడిగాడు ఏ.సి. యుగంధర జవాబు చెపప్లేదు. పార్సికూయ్టర గోవిందసావ్మి చినన్గా దగిగ్ "ననేన్ం చెయయ్ ,+