Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 15
15
²öOq $qjOqjë
“లేదు. తముమ్డికి పెటేట్శాను” అనన్ది అమాయకంగా.
“పోనీలే, నువువ్ ఆడుకుంటూంటే తాతగారు పిలిచారా నినున్?”
“లేదే!”
“ఎవరో వచాచ్రుగా - వచిచ్ ఏం చేశాడు? నినున్ అనన్ం పెటట్మని అడిగాడా?”
“లేదే!”
“ఏం చేశాడు?”
“ఆ గదిలోకి వెళాళ్డు?” అనన్ది హతయ్ జరిగిన గది చినన్ వేళళ్తో చూపిసూత్.
“మీ తాత నినున్ పిలిచారా?”
“లేదే!”
“అతను మళాళ్ వెళిళ్పోయాడా?”
“నేను లేనుగా! అమమ్ దగగ్రికి వెళాల్ను.”
“అతనెలా ఉనాన్డు?”
“నలల్గా ఉనాన్డు.”
“పొడుగాగ్ ఉనాన్డా?”
“ఆ!”
“లావుగా ఉనాన్డా?”
“ఆ!”
“నా అంత పొడుగునాన్డా?” అని యుగంధర రాధని కిందకి దింపాడు. తల పైకెతిత్ చూసి తల వూపింది రాధ. రాజుని
పిలిచి ఆ అమామ్యి ముందు నిలుచోమని “అంత పొడుగునాన్డా?” అని మళీళ్ అడిగాడు.
“ఆ!” అనన్ది.
“బంగారుకొండవి. మొహం బాగా జాఞ్పకం ఉంచుకో. నీకు ఓ ఫోటో చూపిసాత్ను” అనాన్డు యుగంధర.
తల ఊపింది రాధ. ఎతుత్కుని లోపలకి తీసికెళిళ్ దింపి హాలోల్కి తిరిగి వచాచ్డు యుగంధర. “హంతకుడి ఫోటో చూపిసేత్ రాధ
గురుత్పటేట్ అవకాశం ఉంది” అనాన్డు.
“అయితే మన రోగుస్ గాలరీకి తీసుకు వెళిళ్తే?” అనాన్డు ఇనెస్ప్కట్ర.
“తరావ్త” అని యుగంధర మహదేవన వైపు తిరిగి “మీ నానన్గారికి ఎరర్నిగురుత్ ఉనన్ కాగితాలు ఇంతకుముందు ఏమైనా
వచాచ్యా? ఆయనిన్ ఎవరైనా బెదిరించారా?” అడిగాడు.
øöeTT~
www.koumudi.net