Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 14

14 ²öOq $qjOqjë “ఎకక్డ?” “తెలియదు.” “మీ నానన్గారిన్ మీ చెలెల్లు చూసిందా?” “చూసింది. నా భారయ్ కంచాలు పెటిట్ నానన్గారిన్ పిలవమంటే నా చెలెల్లు వెళిళ్ంది పిలవడానికి. అపుప్డు చూసింది.” “మిషట్ర మహదేవన! ఇంటోల్కి ఎవరో వచిచ్ మీ నానన్గారి గదిలోకి వెళిల్ ఆయనిన్ కతిత్తో పొడిచారు. కనుక ఆ వచిచ్న మనిషిని ఎవరైనా చూశారేమో మీ వాళళ్ని అడగాలి.” “అడగండి. వెళళ్ండి, ఆ గదిలో కూరుచ్ని ఏడుసుత్నాన్రు” అనాన్డతను. యుగంధర ఆ గదిలోకి వెళాళ్డు. ముగుగ్రు సతరీలు వెకిక్ వెకిక్ ఏడుసుత్నాన్రు. పెదద్వాళుళ్ ఏడుసుత్ంటే ఇదద్రు చినన్పిలల్లూ గుకక్పెటిట్ ఏడుసుత్నాన్రు. రెండేళళ్ పిలల్వాడు, నాలుగేళల్ పిలల్. యుగంధర ని చూడగానే పమిటలు సరుద్కుని లేచి నిలబడాడ్రు ఆ ముగుగ్రు సతరీలు. “క్షమించండమామ్!” అని యుగంధర తను అడగవలసిన పర్శన్లు అడిగాడు. “మేము హాలోల్కి వెళళ్లేదు. ఎవరీన్ చూడలేదు” అనాన్రు ముగుగ్రూ. “పిలల్లు ఎకక్డ ఆడుకుంటునాన్రు?” అడిగాడు యుగంధర. “వీడు నాతో వంట ఇంటోల్నే ఉనాన్డు. అదీ రాధ ఎకక్డో ఆడుకుంటోంది” అని మహదేవన భారయ్ ఆ నాలుగేళల్ పిలల్ వైపు చూసి “తాత గదిలోకి ఎవరైనా వెళళ్డం నువువ్ చూశావా?” అడిగింది. ఏడిచ్ ఏడిచ్ ఎరర్గా ఉనన్ కళళ్లోల్ నీళుళ్ నిండాయి ఆ పసిపిలల్కి. లేదనన్టుట్ తల విదిలించింది. “నేనడుగుతానుండండి” అని యుగంధర ఆ పిలల్ని ఎతుత్కునాన్డు. బికక్మోహంతో యుగంధర ని చూసింది రాధ. “నీ పేరేమిటి? రాధా! నువువ్ ఎకక్డ ఆడుకునాన్వు?” అడిగాడు. యుగంధర గొంతులో ఉండే గాంభీరయ్ం లేదు. లాలన, పసిపిలల్లిన్ యిటేట్ చనువు చేసుకునే మాధురయ్ం ధవ్నించాయి. “అకక్డ?” అనన్ది రాధ హాలు వైపు చూపించి. “ఎకక్డో చూపించు” అని హాలోల్కి ఎతుత్కు వెళాళ్డు యు