4 | Page 17

పైసా మే పరమాత్మ

మనిషి ' మనీ ' షిగా మారిపోతున్న ఈ రోజుల్లో దానికి కారణమైన మనీ మాట్లాడుతున్న మాటలివి

ఒక తల్లి పడే పురిటి బాధ కన్నా నేను లేకపొతే మనిషి పడాల్సిన బాధే ఎక్కువ

అమ్మ , నాన్న , అక్క , చెల్లి , అన్న , తమ్ముడు సహచరులు , స్నేహితులు , బంధువులు లేకున్నా జీవించగల మనిషి నేను లేకపొతే జీవించలేడు.

సకల దేవతల అనుగ్రహం ఉన్నా నా అనుగ్రహం లేనిదే ఏమి సాధించలేడు..

- ప్రణతి