TELUGU CHRISTIAN LYRICS | Page 97
97
176
మహోనితుడా నీ కృప్లో నేను జీవిించుట
నాజీవిత్ ధనయతై యునిది
1. మోడు బారిన జీవితాలను - చిగురిింప్ చేయ గ్లవు నీవు
మారా అనుభవిం మధురముగా మారి గ్లవు నీవు
2. ఆకు వాడక ఆత్ు ఫలములు ఫలియిింప్ చేయగ్లవు నీవు
జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా..
3. వాడబారన్న స్తవసధయము నాకై - ప్రమిందు దాచితివా
వాగాధన ఫలము అనుభవిింప్ - నీ కృప్లో ననుి పిలచితివా..
177
య
యేసును సుతతియిించు వారు న్నత్యజీవము నొిందెదరు
ఆనిందముతో అనుదినము సింతోషముగా నుిందురు
1. వాడ బారన్న ఆకువల్ల దిన దినము బలమొిందెదరు
జీవజలపు నదియడుదనా - వృక్షమువల్ల పెరిగెదరు
ఆ..హ... హల్లాలూయా - ఆ ..ఆ..ఆ.హల్లాలూయా || యేసు ||
2. చీకుచిింత్లు కలిగినను- చ్చరలో ధు:ఖము కలిగినను
కనురెప్పవల్ల కాపాడి - యేస్త విడిపిించును
ఆ..హ..హల్లాలూయ - ఆ..ఆ...ఆ...హల్లాలూయా || యేసు ||
3. నడి సముద్రములో ప్యిన్నించినా - నటిడవులలో న్నవస్సించినా
ఎనిడు మరువక ఎడబాయక - యేస్త తోడుిండును
ఆ....హ.. హలేాలూయా - ఆ...ఆ...ఆ..హలేాలూయ || యేసు ||
Voice of Telugu Christian Lyrics