TELUGU CHRISTIAN LYRICS | Page 91

91 166 మధురమైనది నా యేసు ప్రేమ మరపురాన్నది నా త్ిండ్రి ప్రేమ -2 మరువలేన్నది నా యేసు ప్రేమ - 2 మధురాతి మధురిం నా ప్రియున్న ప్రేమ ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా 1. ఇహలోక ఆశ్లతో అిందుడనేనైతిన్న నీసన్నిది విడచి నీకు దూరమైతిన్న - 2 చలానీ సవరముతో ననుి నీవు పిలచి - 2 నీసన్నిదిలో న్నలిపిన నీ ప్రేమ మధురిం ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా 2. ప్రవత్ములు తొలగిన మెటిలు గ్తి త్పిపనా ఎగ్స్సప్డే అలలతో కడలే గ్రిజించినా - 2 మరణపు చాయలే ధరి చేరనీయక - 2 కౌగిట దాచిన నీ ప్రేమ మధురిం ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా 3. నీ శిలువ ప్రేమతో ననుి ప్రేమిించి మారగమును చూపి మన్నిించితివి - 2 మరణపు ములుాను విరచిన దేవా -2 జీవము నొసగినా నీ ప్రేమ మధురిం ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా 167 మధురమైన ఈ సమయాన ప్రభున్న పాట పాడెద సుధలు న్నిండు ఆ నామమును భువిన్న నేను చాటెద Voice of Telugu Christian Lyrics