TELUGU CHRISTIAN LYRICS | Page 80
80
న్నను విింత్గా మారుిను రారాజు (2) || ప్రభు ||
3. నీ పాప్ము బాప్గ్ ప్రభు వచ్చిను - నీ శ్వప్ముతీరిగ్ బలియయెయను - 2
విలువైన ఆపిలుపును త్రోయుటచే (2)
కలుష్టతుుడ నరకము నీదగును (2) || ప్రభు ||
146
ప్రభువా కాచితివే ఇింత్ కాలిం- కాచితివే ఇింత్ కాలిం
చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ స్తక్షగా నే జీవిింతునయాయ -2
1. కోరి వలచావు నాబ్రతు - మలిచావయా
మరణ చాయలన్నిటిన్న - విరిచావయాయ – 2
ననుి వలచావులే మరి పిలచావులే
అరచేతులలో నను చ్చకుక కునాివులే - 2 || ప్రభువా ||
2. న్నలువెలా గోరపు విషమేనయాయ
మన్నష్టగ్ పుటిిన సరాపనయాయ - 2
పాప్ిం కడిగావులే విషిం విరచావులే
నను మన్నష్టగా ఇలలో న్నలిపావులే – 2 || ప్రభువా ||
147
ప్రేమిించ్చదన్ అదికముగా - ఆరాధింతున్ ఆశ్కితతో
పూరు మనసుతో ఆరాధింతున్ - పూరు బలముతో ప్రేమిించ్చదన్
ఆరాధనా... ఆరాధనా.... ఆరాధనా..ఆరా..ధ..నా....
1. ఎబినేజరే - ఎబినేజరే.. ఇింత్వరకు ఆదు కొనాివు - 2 +1
న్ననుి పూరు మనసుతో ఆరాధింతున్ - పూరు బలముతో ప్రేమిించ్చదన్
ఆరాధనా... ఆరాధనా.... ఆరాధనా..ఆరా..ధ..నా....
2. ఎల్రోయీ - ఎల్రోయీ...ననుి చూచావే విందనమయయ - 2 +1
న్ననుి పూరు మనసుతో ఆరాధింతున్ - పూరు బలముతో ప్రేమిించ్చదన్
Voice of Telugu Christian Lyrics