TELUGU CHRISTIAN LYRICS | Page 68
68
121
ఇక చిింత్ ఏల మానవా ప్రభుయేసు నే చేరుమా - 2 || అది యేసురాజయిం ||
నీధనము నీఘనము ప్రభు యేసుదే
నీ దశ్మాభాగ్ముల్లలా నీయ వెనుదీతువా
1. ధరలోన ధన ధ్యనయముల నీయగా - కరుణించి కాపాడి రక్షింప్గా
ప్రలోక నాధుిండు నీకీయగా - మరి యేసు కొరకీయ వెనుదీతువా || నీధన ||
2. పాడిప్ింటలు ప్రభువు నీకియగా - కూడుగు డలు నీకు దయచేయగా
వేడింగ్ ప్రభుయేసు నామింబును - గ్డువేల ప్రభుకీయ ఓ క్రైసతవా || నీధన ||
3. వెలుగు నీడలు గాలి వరషింబులు - కలిగిించ్చ ప్రభునీకు ఉచిత్ింబుగా
వెలిగిించ ధరయిందు ప్రభు నామము - కలిమికొలది ప్రభునకరిపించవా || నీధన ||
4. కలిగిించే సకలింబు సమృదిదగా - తొలగిించ్చ ప్లుభాధ భరిత్ింభులు
బలియాయె నీపాప్ముల కేసుడు - చ్చలువింగ్ ప్రభుకీయ చిింతిింతువా || నీధన ||
5. ప్రిశుదద దేవున్న మింధరమున్ - ప్రిపూరుముగాను య్యచిించుడి
ప్రిశుదధ బాగ్ింబు విడదీయుడి - ప్రమాత్ు దీవెనలను బిందుడి || నీధన ||
122
నీ వింటి వారు ఎవరు ఈ లోకింలో యేసయాయ
నీవే మా దేవుడవు యేసయాయ –
యేసయయ... నా యేసయాయ
1. తీస్తవు ననుి నేల నుిండి -
చేస్తవు నీదు రూప్ింబులో ఆ.... ఆ
నీ జీవ ఆత్ును నా కొసగినావు –
జీవిింప్ జేస్సన జీవాథిప్తివి
2. దీనులను పైకి లేవనెతుతవాడవు –
Voice of Telugu Christian Lyrics