62
1. చీకటిలో నేనునిపుపడు - నీ వెలుగు నాపై ఉదయిించ్చను
నీలోనే నేను వెలగాలన్న - నీ మహమ నాలో న్నలవాలన్న (2)
ప్రిశుదాధత్ు అభిషేకముతో - ననుి న్నింపుచునాివు- నీ రాకడకై..
2. నీ రూప్ము నేను కోలోపయినా - నీ రకతముతో కడిగితివి
నీతోనే నేను నడవాలన్న - నీ వల్లనే నేను మారాలన్న (2)
ప్రిశుదాధత్ు వరములతో - అలింకరిించుచునాివు - నీరాకడకై..
3. తొలకరి వరషపు జలుాలలో - నీ పలములోనే నాటితివి
నీలోనే చిగురిించాలన్న - నీలోనే పుష్టపించాలన్న (2)
ప్రిశుదాధత్ు వరషముతో -స్సదద ప్రచుచునాివు - నీరాకడకై.
110
నీవు చేస్సన ఉప్కారములకు నేనేమి చ్చలిాింతును
ఏడాది దూడలనా? - వేలాది పటేిళ్ళనా? - 2 || ఏడాది ||
1. వేలాది నదులింత్ విస్తతర తైలము నీకిచిినా చాలునా - 2
గ్రుఫలమైన నాజేషి పుత్రున్న నీకిచిినా చాలునా - 2 || ఏడాది ||
2. మరణ పాత్రుడనైయుని నాకై మరణించితివి స్సలవలో - 2
కరుణ జూపి నీ జీవ మారాగన నడిపిించుమో యేసయాయ - 2 || ఏడాది ||
3. విరిగి నలిగిన బలి యాగ్ముగ్ను నా హృదయ మరిపింతును - 2
రక్షణ పాత్రను చేబూన్న న్నత్యము న్నను వెింబడిించ్చదను - 2 || ఏడాది ||
4. ఈ గొప్ప రక్షణ నాకిచిినిందుకు నేనేమి చ్చలిాింతును? - 2
కప్ట నటనాలు చాలిించి న్నత్యము న్నను వెింబడిించ్చదను - 2 || ఏడాది ||
111
నీ జీవిత్ములో గ్మయింబు ఏదో - ఒకస్తరి య్యచిింప్వా?
ఈ నాడే నీవు ప్రభు యేసు కొరకు - నీ హృదయ మరిపించవా?
1. నీ త్లిా గ్రబమున నీ వుిండినపుడే - న్నను చూచ్చ ప్రభు కనుిలు (2)
Voice of Telugu Christian Lyrics