TELUGU CHRISTIAN LYRICS | Page 58

58 101 నా దీప్ము యేసయాయ నీవు వెలిగిించినావు సుడిగాలిలో నైనా - జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగిించిన దీప్ము నీవు వెలిగిించిన దీప్ము - నీవు వెలిగిించిన దీప్ము 1. ఆరన్న దీప్మై దేదీప్యమానమై నాహృదయ కోవెలపై దీపాల తోరణమై చేస్తవు ప్ిండగ్ - వెలిగావు న్నిండుగా || నా దీప్ము || 2. మారన్న నీ కృప్ నను వీడననిది మరాుల బడిలోన స్తద దీరుిచునిది మ్రోగిించుచునిది - ప్రతిచోట స్తక్షగా || నా దీప్ము || 3. ఆగ్న్న హోరులో ఆరిన నేలపై నాముిందు వెలస్సతివే సైనయములకధప్తివై ప్రాక్రమశ్వలివై - నడిచావు కాప్రిగా || నా దీప్ము || 102 1. నా హృదయము విింత్గ్ మారెను (3) యేసు నాలోకి వచిినిందునా (2) సింతోషమే... సమాదానమే (3) చ్చప్పనాశ్కయమైన సింతోషిం -2 2. న్నత్య జీవము నీకు కావల్లనా (3) నేడే యేసు నొదదకు రముు (2) || సింతోషమే || 3. యేసు క్రీసుతను నేడే చేరుికో (3) నేడే యేసు నొదదకు రముు (2) || సింతోషమే || 4. న్నత్య సమాధ్యనిం నీకు కావల్లనా (3) Voice of Telugu Christian Lyrics