TELUGU CHRISTIAN LYRICS | Page 47
47
భూమికని నాకసింబుని యెతుతిండు దైవ – ప్రేమ
భకిత జనుల యిందున = ఆ కారణముచే || దేవ ||
5. ప్డమటికి దూరెపింత్యెడమో పాప్ములకును మనకునింత్
యెడము కలుగ్ జేస్సయునాిడు = మన పాప్ములను
ఎడముగానే చేస్సయునాిడు = ఆ కారణముచే || దేవ ||
6. మనము న్నరిుత్మయిన రీతి త్నకు దెలిస్సయుని సింగ్తి
మనము మింటివార మించును = జ్వఞప్కముచేస్స
కొనుచు కఱుణ జూపు చుిండును = ఆ కారణముచే || దేవ ||
82
దేవున్నకి స్తతత్రము గానము - చేయుటయే మించిది
మనమిందరము సుతతిగానము - చేయుటయే మించిది
1. యెరుషలేము యెహోవాయే - కటిచుని వాడనీ
ఇశ్రయేలీయులను - పోగు చేయు వాడన్న || దేవున్న ||
2. గుిండె చ్చదరిన వారిన్న - బాగుచేయు వాడనీ
వారి గాయము లన్నియు - కటిచుని వాడన్న || దేవున్న ||
3. నక్షత్రముల సింఖయను - ఆయనే న్నయమిించ్చను
వాటికన్నియు పేరులు పెటిచుని వాడన్న || దేవున్న ||
4. ప్రభువు గొప్ప వాడును - అధక శ్కిత సింప్నుిడు
జ్వఞనమునకు ఆయనే మితియు లేన్న వాడన్న || దేవున్న ||
5. దీనులకు అిండాయనే - భకిత హీనుల కూలుిను
స్సతారతో దేవున్న - సుతతులతో కీరితించుడి || దేవున్న ||
6. ఆయన ఆకాశ్ము - మేఘములతో కపుపను
భూమి కొరకు వరషము - స్సదధ ప్రచు వాడన్న || దేవున్న ||
7. ప్రవత్ములో గ్డిడన్న - ప్శువులకు మొలిపిించును
Voice of Telugu Christian Lyrics