TELUGU CHRISTIAN LYRICS | Page 41
41
దేవుడు...దేవుడు...యేస్త దేవుడు......
2. ప్రవత్ములు పుటిక మునుపు - నరున్నకి రూప్ిం లేనపుడు
దేవుడు...దేవుడు...యేస్త దేవుడు......
3. సృష్టికి శిలపకారుడు - జగ్తికి ఆదిసింభూతుడు
దేవుడు...దేవుడు...యేస్త దేవుడు......
4. న్ననాి నేడు న్నరింత్రిం - ఒకటైయుని దేవుడు
దేవుడు...దేవుడు...యేస్త దేవుడు......
71
ద
ధనయము ఎింతో ధనయము - యేసయయను కలిగిన జీవిత్ము
ఇహమిందున, ప్రమిందున - నూరు రెటా ఫలముిండును
వారె ధనుయలు - వారెింతో ధనుయలు (2)
1. ఎవరి అతిక్రమములు - ప్రిహరిింప్బడెనో
ఎవరి పాప్ములు - మన్నిించబడెనో || వారెధనుయలు ||
2. క్రీసుత యేసుకు సమరిపించు - కరములే కరములు
క్రీసుతయేసు సవరము విను - వీనులే వీనులు || వారెధనుయలు ||
3. ప్రభు యేసున్న స్తవచేయు - పాదములే సుిందరములు
ప్రభున్న గూరిి పాటపాడు - పెదవులే పెదవులు || వారెధనుయలు ||
4. ఆత్ులో న్నత్యము - ఎదుగుచుని వారును
అప్వాది త్ింత్రములు - గురితించు వారును || వారెధనుయలు ||
5. శ్రమలయిందు న్నలచి - పాడుచుని వారును
శ్త్రు భాణముల్లలా - చ్చదరగొటి వారును || వారెధనుయలు ||
Voice of Telugu Christian Lyrics