TELUGU CHRISTIAN LYRICS | Page 39

39 66 నాకు సరేవశ్వరుడనీవెగా - న్ననుి సుతతియిింతుమో యేసువా || జీవిత్ || జ్యయతిరుయుడా - నా ప్రాణ ప్రియుడా - సుతతి మహమలు నీకే ..... నా ఆత్ులో అనుక్షణిం - నా అతిశ్యము నీవే నా ఆనిందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 || జ్యయతి || 1. నా ప్రలోకపు త్ిండ్రీ - వయవస్తయకుడా నీ తోటలోన్న ద్రాక్షావలిాతో - నను అింటకటిి స్సథరప్రిచావా || జ్యయతి || 2. నా ప్రలోకపు త్ిండ్రీ - నా మించి కుమురి నీ కిషిమైన పాత్రను చేయ నను విస్సరేయక స్తరెపై ఉించావా || జ్యయతి || 3. నా త్ిండ్రి కుమార - ప్రిశుదాధతుుడా త్రీయేక దేవా - ఆది సింభూతుడా న్ననుి నేనేమన్న ఆరాధించ్చద || జ్యయతి || 67 జీవనదిన్న నా హృదయములో ప్రవహింప్ చేయుమయా (2) 1. శ్రీరక్రియులన్నియు నాలో నశియిించేయుమయు (2) 2. బలహీన సమయుములో నీ బలము ప్రస్తదిించుము (2) 3. ఆతీుయవరములతో ననుి అభిషేకిం చేయుమయ (2) 4. ఎిండిన ఎముకలన్నియు తిరిగి జీవిింప్చేయుమయ (2) 68 త త్లిా ఒడిలో ప్వళిించే బి డవల్లనే - త్ిండ్రి నీ వడిలో నే ఒదిగితినయాయ - 2 1. వేదన లేదు శోధనలేదు - నీ హసతము విడువనయాయ - 2 భయమనిది లేనే లేదు - ప్రేమతో నడిపితివి నను ప్రేమతో నడిపితివి 2. నీ ఉప్కారిం సురియిించి - సుతతిస్తతత్రిం తలిపెదను నే సుతతిస్తతత్రిం తలిపెదను. Voice of Telugu Christian Lyrics