TELUGU CHRISTIAN LYRICS | Page 35

35 జ 60 జయము నీదే, జయము నీదే - ఓ స్తవకుడా (స్తదరుడ) భయములేదు, భయములేదు - ఓ..సైన్నకుడా - 2 హల్లాలూయ - హల్లాలూయ - హల్లాలూయ - హల్లాలూయ హల్లాలూయ - హల్లాలూయ -హల్లాలూయా....... 1. యేసు క్రీసుత నీతో ఉిండి - చేయి ప్టిి నడప్గా భయమేింటి?- నీకు భయమేింటి? - 2 || జయము || 2. రాజులే అయిన - అధకారులే అయిన భయమేింటి ?- నీకు భయమేింటి? - 2 || జయము || 3. ముిందు సముద్రమే ఉని - వెనుక శ్త్రువే త్రిమిన భయమేింటి - నీకు భయమేింటి? - 2 || జయము || 4. తుఫానుల్లన్ని ఎదురైనా - సుడిగాలుల్లదురైన భయమేింటి ?- నీకు భయమేింటి? - 2 || జయము || 5. వేయిమింది ప్డిన - ప్ది వేలమింది కూలిన భయమేింటి ?- నీకు భయమేింటి? - 2 || జయము || 61 జయహే.. జయహే.. జయహే.. జయహే.. జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా 1. స్సలువలో పాపికి విడుదల కలిగెను- విడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవెను - జీవన మొదవెను స్సలువ ప్తాకము జయమును గూరెిను జయమన్న పాడెదను-నా విజయము పాడెదను Voice of Telugu Christian Lyrics