TELUGU CHRISTIAN LYRICS | Page 32
32
53
కృపామయుడా నీలోన న్నవస్సింప్జేస్సనిందున
ఇదిగో నా సుతతుల స్సింహాసనిం - నీలో
1. ఏ అపాయము నా గుడారము సమీపిించన్నయయక
నా మారగము లన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనిందున || కృపా ||
2. చీకటి నుిండి వెలుగులోన్నకి ననుి పిలిచిన తేజ్యమయా
రాజ వింశ్ములో - యాజకత్వము చేసెదను || కృపా ||
3. నీలో న్నలిచి ఆత్ు ఫలములు ఫలిించుట కొరకు
నా పైన న్నిండుగా - ఆత్ు వరషము కుమురిించు || కృపా ||
4. ఏ య్యగ్యతా లేన్న నాకు జీవ కిరీటమిచుిటకు
నీ కృప్ నను వీడక - శ్వశ్వత్ కృప్ గా మారెను. || కృప్ ||
54
కోటి కింఠాలతో న్ననుి కీరితింతును - రాగ్ భావాలతో న్ననుి ధ్యయన్నింతును
గాత్రవీణ నే మీటి నేను పాడనా - స్తతత్రగీత్మే బ్రతుకింత్ నేపాడనా
1. రాగాల నేను కూరినా - సుతతిగీత్ గానాలు నేపాడనా (2)
హృదయమే నీ ఆలయిం - నాలోనవస్సయిించు నాయేసువా || కోటి ||
2. యాగ్ింబునై నేను వేడనా - సనుతిించు గీతాలు నే పాడనా (2)
జీవిత్ిం నీ కింకిత్ిం - సుతతియాగ్మై నేను కీరితించ్చదన్ || కోటి ||
3. సువారత నేను చాటనా - నీ స్తక్షగా నేను జీవిించనా (2)
ప్రాణరపణముగా పోయ బడినా - నన్నిలలో నడిపిించు నా యేసువా || కోటి ||
Voice of Telugu Christian Lyrics