3
ప్రభువును, రక్షకుడైన యేసు క్రీసుత నామములో దేవున్నకి విందనములు.
ప్రియమైనవారలారా..! మిముులను మీ కుటింబములను దేవుడు దీవిించును గాక.!
సృష్టిలో సింగీత్ము అనేది చాల గొప్పది, మన్నష్ట త్నలోన్న భావాలను గీత్లుగా,
పాటలుగా మలచి వయకత ప్రచటిం ప్రిపాటి. దావీదు భకుతడు కూడా త్న హృదయములోన్న
భావాలను పాటలగా, కీరతనలుగా మలచి, దేవున్నతో మాట్లాడేవాడు. దావీదు మాత్రమే
కాదు, పుటిిన ప్రతి మన్నష్ట త్న నోటితో దేవున్నన్న సుతతిించుట ఎింతో మించిది. ఈ
సృష్టిలోన్న జింతువులూ, ప్క్షులు సూర్యయదయిం కాకమునుపే లేచి త్మ దేవున్నన్న వాటి
సవరముతో ఎింత్గానో సుతతిస్తతయి. మనిం కూడా మన జీవిత్ింలో దేవున్నన్న సుతతిించుటను
బటిి మనకును దేవున్నకిన్న మదయ అత్యింత్ దగ్గర సింబిందము ఏరపడుతుింది; త్దావరా
దేవుడు మనలను అమిత్ింగా ప్రేమిస్తతరు. ఈ కీరతనలు దావరా మనము దేవున్నతో సత్
సింబింధము కలిగి ఉిండాలన్న ఆశిసూత .... మీకు అిందిించుచునాిము.
..... దేవున్న ప్రిచరయ వివిధ రూపాలలో ఇింకను జరగాలన్న మీరిందరూ మా గురిించి,
మా కుటింబమును గురిించి దేవున్న ప్రిచరయను గూరిి త్ప్పక ప్రారిధించమన్న ప్రేమతో
మిముులను కోరుచునాిము............... మీ గురిించి మేము త్ప్పక ప్రారిధస్తతము.
ప్రేమతో... మా కుటింబము
బ్రదర్: విజయ్ రాజు, జెస్సిక, జ్యయత్ిన.
*******
Voice of Telugu Christian Lyrics