TELUGU CHRISTIAN LYRICS | Page 24
24
ననుి నీలో చేరుికొనాివు - నను దాచియునాివు - 2
4. నా మనవులు ముిందే నీమనసులో నెరవేరే –
నా మనుగ్డముిందే నీగ్రింధములో నుిండే
యేమి అదుుత్ ప్రేమ సింకలపిం - నేనేమి చ్చలిాింతు - 2
5. నీ చేతులతోనే ననుి చేస్స యునాివు –
నీ గాయములోనే నను దాచి యునాివు
నీదు స్తవను చేయుచునాిను - నీ కొరకై జీవిింతున్
37
ఏమన్న వివరిింతు నీ ప్రేమ - ఏమన్న వరిుింతు నీ మహమ
హల్లాలూయ - ఆమేన్ హల్లాలూయ యేసయాయ - యేసయాయ - 2
1. యేసు జననమే వసింత్మూ - యేసులో వేదాింత్ము - 2
వేదాింత్ము - వసింత్ము || హల్లాలూయ ||
2. యేసు మరణమే న్నశ్వింత్మూ - యేసులో ప్రశ్వింత్మూ - 2
ప్రశ్వింత్మూ - న్నశ్వింత్మూ || హల్లాలూయ ||
3. కలవరియాగ్మే లోకకళ్యయణము - శిలువరుధరమే పాప్ప్రిహారము - 2
ప్రిహారము - కళ్యయణము || హల్లాలూయ ||
38
ఏ రీతి సుతతియిింతునో - ఏ రీతి స్తవిింతునో
నేరముల్లించన్న వాడా - నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా - నాదు గ్లలీయుడా
నాప్రాణ నాధుిండా నీదు ప్రాణమిచిితివి నేను నీవాడనో యేసువా || ఏరీతి ||
1. వెదకినను, ఇల చేరితివి - వెింబడిించగ్ పిలచితివి
ర్యత్ బ్రతుకును మారిితివి - నీదు సుతున్నగ్ జేస్సతివి || నాప్రాణ ||
2. మహమ నగ్రిన్న విడిచితివి - మింటి దేహము దాలిితివి
Voice of Telugu Christian Lyrics