TELUGU CHRISTIAN LYRICS | Page 168
168
306
ప్: రాజులకు రాజువు - ప్రభువులకు ప్రభుడవు
నీవే నావిభుడవు - లోకాన ఘనుడవు
నీవే... నీవే.... నీవే..... నీవే...
రాజ్వ నారాజ్వ – యేసురాజ్వ – 2
1. రారు సరిరారు – మరినీకెవవరూ
లేరు సరిపోరు – మరి ఇింకెవవరు - 2
సరవసృష్టికరతవు – సర్యవనితుడవు
సరవదికారివి – సరావింత్రాయమివి
నీవే... నీవే.... నీవే..... నీవే...
రాజ్వ నారాజ్వ – యేసురాజ్వ – 2
2. ఉనాి నేనునాి – అన్న అనువాడవు
ఉని రానుని ఏకైక రాజువు – 2
అగిి జ్వవలలవింటి – కనుిలునివాడా
మహాతేజసుితో – ప్రకాశిించువాడా
నీవే... నీవే.... నీవే..... నీవే...
రాజ్వ నారాజ్వ – యేసురాజ్వ – 2
307
ప్: విలువైన ప్రేమలో - వించన లేదు
కలవరి ప్రేమలో - కలుషిం లేదు
మధురమైన ప్రేమలో - మరణిం లేదు
శ్వశ్వత్ ప్రేమలో - శ్వప్ిం లేదు
యేసయయ ప్రేమలో - ఎడబాట లేదు -2
Voice of Telugu Christian Lyrics