TELUGU CHRISTIAN LYRICS | Page 166
166
నా శ్రమలో నీకు మొరపెటిగా - నను నీవే రక్షించితివి
2. యధ్యరధమారగమున నడిపిించుచు - ఎతనతన సథలములపై నను న్నలిపుచు
నా చేతులకు యుదదము నేరుపచు - నను నీవే ఆదుకొింటివి
3. నా దీప్మును నీవే వెలిగిించుచు - నా చీకటిన్న వెలుగుగా చేయుచు
ప్రాకారములు నాతో దాటిించుచు - నను నీవే గెలిపిించితివి
303
ప్: యేసు నీవు ననుి ప్రేమిసుతనాివు - నీదు ప్రేమను నేను పిందుచునాిను
దిన దినము నాయెడల - నీ కృప్ విసతరిించు చునిది - 2
నీ కృప్ విసతరిించు చునిది.
1. ప్రేమతోనే పిలిచేవారు ఈ ధరణీలో ఎవరు లేరు
నా చేయిప్టిి నడిపేవారు ఈలోకమిందు కానరారే -2
అయితే త్లిాగా, త్ిండ్రిగా నీవే వునాివు
నీదు ప్రేమతో నా చేయిప్టిి నడుపుచునాివు - 2 "దినదినము"
2. నా య్యగ్ క్షేమమడిగేవారు నా మిత్రులలో ఎవరులేరు
ఆధరణ చూపేవారు అయిన వారుకానరారే - 2
అయితే స్తిహమై, బింధమై నీవే వునాివు
అన్నివేళ్లా ఆధరణ చూపుచునాివు - 2 " దినదినము"
3. కష్టిలు తీరేివారు ఒకకరైనా కానరారే
ఓదారుపన్నచేివారు ఎవరు నాకు లేనేలేరే - 2
అయితే ప్రియుడవై, ప్రేమికుడవై నీవే వునాివు
న్నత్యము నీ సన్నిధలో బలప్రుచుచునాివు - 2 "దినదినము"
Voice of Telugu Christian Lyrics