TELUGU CHRISTIAN LYRICS | Seite 164
164
కారుణయముతో ఆశ్రయమీయుము - 2
న్నత్యజీవిం ఈ బలి - వొసగు నాధ మాకిల -
పగ్డి పాడెద నీ సుతతి గీత్ిం || ప్రేమా ||
299
ప్: మించిగా పిలచినా నా యేసయాయ
నీ సవరము నాకు ఎింతో ప్రీతి కరము (2)
పిలిచినా...దైవమా... స్తతత్రము... యేసయాయ... (2)
1. చీకటి నుిండి ననుి నీ వెలుగులోన్నకి
పాప్ము నుిండి ననుి నీ సన్నిధలోన్నకి (2)
పిలిచినా...దైవమా... స్తతత్రము... యేసయాయ... (2)
2. లేమినుిండి ననుి నీ కలిమిలోన్నకి
శ్వప్ము నుిండి ననుి సింవృదిధలోన్నకి (2)
పిలిచినా...దైవమా... స్తతత్రము... యేసయాయ... (2)
3. మటిి నుిండి ననుి నీ మహమలోన్నకి
క్షయత్ నుిండి ననుి అక్షయత్లోన్నకి (2)
పిలిచినా...దైవమా... స్తతత్రము... యేసయాయ... (2)
300
ప్: మానవుడా కారణ జనుుడా ? నీ జనుకు కారణముింది - 2
అరధిం తలియక నీవు - వయరధింగా బ్రతుకకు - 2
ప్రమారధమునిదన్న - ప్రభుకొరకే బ్రత్కమన్న - 2 || మానవుడా ||
1. పువువల్లిందుకు? కాయల్లిందుకు ?
ఋతువుల్లిందుకు ? కాలాల్లిందుకు ?
ఉనివన్ని నీకోసమేనన్న - నీవు దేవున్నకోసమేనన్న 2
గ్మన్నించి తలుసుకో - గ్రహయిించి మసలుకో - 2
Voice of Telugu Christian Lyrics