TELUGU CHRISTIAN LYRICS | Seite 160

160 292 మోకాళ్ళ జీవిత్ిం - కనీిటి అనుభవిం నాకు నేరపవా... - 2 || ప్రలోకమే || ప్: ప్దములు చాలన్న ప్రేమ ఇది – సవరములు చాలన్న వరున్నది కరములు చాపి న్ననుి కౌగిలిించి పెించిన కనివారికింటే ఇది మినియైన ప్రేమ వారిన్న సహత్ము కని ప్రేమ ప్రేమా.... ఇది యేసు ప్రేమ – ప్రేమా... ఇది త్ిండ్రి ప్రేమ ప్రేమా ఇది ప్రాణమిచిిన ప్రేమ “ప్దములు” 1. నవమాసిం మోస్స ప్రయ్యజకులను చేస్సన కనిబి డలే న్ననుి వెలివేస్సనా - 2 త్న కరములు చాపి ముధమివచుివరకు న్ననుి ఎతుతకొన్న ఆదరిించు ప్రేమ ఆ వేధనింత్ తొలగిించ్చడి ప్రేమ ప్రేమా.... ఇది యేసు ప్రేమ – ప్రేమా... ఇది త్ిండ్రి ప్రేమ ప్రేమా ఇది ప్రాణమిచిిన ప్రేమ 2. మేలుల్లనోి పింది ఉనిత్ స్సథతికెదిగిన స్తిహతులే హృదయమును గాయప్రచాగా – 2 మేలులతో న్నింపి అదుుత్ములు చేస్స క్షమియిించుట నేరిపించ్చడి ప్రేమా శ్వింతితో న్నను నడిపిించ్చడి ప్రేమ ప్రేమా.... ఇది యేసు ప్రేమ – ప్రేమా... ఇది త్ిండ్రి ప్రేమ ప్రేమా ఇది ప్రాణమిచిిన ప్రేమ Voice of Telugu Christian Lyrics