TELUGU CHRISTIAN LYRICS | Page 156
156
286
ప్: నీ ప్రేమలేన్నదే నే బ్రతుకలేనయాయ -
నాజీవితాింత్ము నీతోడు చాలయాయ - 2
ధనరాసుల్లనుిని, మేడమిదేదల్లనుిని –
లోకమింతా నాదైనా అింతానావారైనా
1. కషికాలములిందు నేకృింగియునిపుడు- నీతోడు ఉింటేచాలయాయ
వాయధ బాధలయిందు నేనలిగియునిపుడు – నీప్రేమఉింటే చాలయాయ
విడువనన్న ఎడబాయనన్న – వాగాదనము చేస్సనదేవా – 2
నాకాప్రి నీవైయుింటివా – నా ఊపిరి నీవైయుింటివా (యేసయాయ) – 2
2. అప్వాది శోధనలో నే అలస్సఉనిపుడు - నీతోడుఉింటే చాలయాయ
మరణకర సమయములో నేకృింగియునిపుడు- నీ ప్రేమ ఉింటేచాలయాయ
విడిపిించి నడిపిించి - రక్షించిన నా యేసయాయ – 2
నా తోడుగ్ నీవైయుింటివా – నా నీడగ్ నీవైయుింటివా (యేసయాయ) – 2
287
ప్: నీ ప్రేమకై నేను ఏమివవగ్లను......ప్రభువా....ప్రభువా...
ప్రభువా... ప్రభువా.. - ననుి ప్రేమిించితివి
నీ ప్రేమకై నేను - ఏమివవ గ్లను -2
అప్: Thank you Lord -2 Lord Jesus - 2
1. నీ స్తవకై ననుి ఏరపరచు కొింటివి
నీ ప్రేమతో ననుి కాపాడుకొింటివి - 2
అనుక్షణము నేను న్ననేి కీరితింతును
నీ స్తవలోనే న్నత్యిం స్తగెదను - 2
అప్: Thank you Lord -2 Lord Jesus - 2
2. లోకింలో శ్రమల్లనోి ననుి చుటిి ముటిినా
Voice of Telugu Christian Lyrics