TELUGU CHRISTIAN LYRICS | Page 151
151
ఆప్ద సమయాలలో అింతులేక పోయారు
జింటగ్ న్నలచితివి నా ప్రాణమా - కనీిరు తుడిచితివి
నా స్తిహమా కనీిరు తుడిచితివి - 2
2. నీవే నా ప్రాణమన్న కడవరకు విడువ నన్న
బాసలన్ని మరచి అనాధగ్ ననుి చేస్తరు
నేనునాినింట నా చ్చింత్న చేరావు
ఎవరు విడచిన నను విడువననాివు
జింటగ్ న్నలచితివి నా ప్రాణమా - కనీిరు తుడిచితివి
నా స్తిహమా కనీిరు తుడిచితివి – 2
277
ప్: నాతోడుగా ఉనివాడవే..! నాచేయి ప్టిి నడుపు వాడవే...!
నా ప్క్షమున న్నలుచు వాడవే ..! నా దైరయము నీవే యేసయాయ..!
యేసయాయ.... యేసయాయ.... యేసయాయ.... యేసయాయ....
కృతాజఞత్ సుతతులు నీకేనయాయ .... 2
||నాతోడు||
1. నా అనువారు నాకు దూరమైనా - నా త్లిా త్ిండ్రులే నాచేయి విడచినా
ఏక్షణమైనా ననుి మరువకుిండ ఆ....ఆ......ఆ.... 2
నీ ప్రేమతో ననుి హతుతకొింటివే...... 2
||నాతోడు||
2. నాపాదములు జ్వరిన వేళ్ - నీకృప్తో ననుి ఆదుకొింటివే.....
నీ ఎడమచేయి నాత్లక్రిింద ఉించి.. ఆ.....ఆ.....ఆ..... 2
నీ కుడి చేతితో ననుిహతుత కొింటివే..... 2 ||నాతోడు||
3. హృదయము ప్గిలి వేదనలోన – కనీిరు తుడచే ప్రిస్సథతిలో....
ఒడిలో చేరిి ఓదారుివాడా....ఆ....ఆ.....ఆ.... 2
కనీిరు తుడచే నాకని త్ిండ్రివే..... 2
||నాతోడు||
Voice of Telugu Christian Lyrics