TELUGU CHRISTIAN LYRICS | Page 15

15 20 ననుి వెింభడిించితివి ప్రతి సథలముయిందునా శ్వశ్వత్ ప్రేమతో ననుి దీవిించితివి - 2 || ఇరుకులో || ఇింత్కాలిం నీదు కృప్లో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవేగ్దా (2) || ఇింత్ || 1. ఎన్ని ఏళ్ళళ గ్డచినా... ఎన్ని త్రాలు మారినా... మారన్న వీడన్న ప్రేమే నీదయాయ మారిినా నాజీవిత్ిం నీకే యేసయాయ - 2 || ఇింత్ || 2. నీవుచేస్సన మేలులు త్లించు కొిందును అనుదినిం (2) నాసుతతి స్తతత్రముల్ నీకే యేసయాయ వేరుగా ఏమియు చ్చలిాించలేనయాయ - 2 || ఇింత్ || 3. దూరమైతిరి ఆపుతలు విడచి పోతిరి నాహతులు స్తధన వేధన తీరిిన యేసయాయ త్లిాలా త్ిండ్రిల కాచిన యేసయాయ - 2 || ఇింత్ || 21 ఇదిగో దేవా నా జీవిత్ిం ఆపాదమసతకిం నీ కింకిత్ిం శ్రణిం ..........నీ చరణిం........... || ఇదిగో || 1. ప్లుమారుా వైదొలిగినాను - ప్రలోక దరశనము నుిండి విలువైన నీ దివయ పిలుపునకు - త్గినటా జీవిించనైతి అయినా నీ ప్రేమతో - ననుి దరిచేరిినావు అిందుకే గైకొనుము దేవా - ఈ నా శేషజీవిత్ిం - 2 || శ్రణిం || 2. నీ పాదములచ్చింత్ చేరి - నీ చిత్తింబు నేనెరుగ్ నేరుప నీ హృదయ భారింబు నొసగి - ప్రారిధించి ప్న్న చేయన్నముు ఆగిపోక స్తగిపోవు ప్రియ - సుతున్నగా ప్న్న చేయన్నముు Voice of Telugu Christian Lyrics