TELUGU CHRISTIAN LYRICS | Page 144
144
ప్: దేవా... స్తతత్రిం - దేవా... స్తతత్రిం - 2
1. దివిన్న వీడి భువికే తించి - మాకొరకే నీవే బలియైతివే - 2
నీ ప్రిశుదధ రకతముతో - మా పాప్ములను కడిగితివే - 2 || దేవా ||
2. ఇహ లోకాన్నకి వచిితివి - మముులను రక్షించితివే - 2
మా జీవిత్మున్ మారిితివే - ప్రమ సౌభాగ్యము న్నచిితివి - 2 || దేవా ||
265
ప్: కాచి కాపాడినావు - ననుి రక్షించినావు - 2
గ్డచిన కాలమింతా - ననుి దీవిించినావు - 2
1. ఇశ్రయేలీల జనాింగ్మును - ప్రేమతో నీవు పిలిచినావు - 2
నలబై ఏళ్ళ ప్రయణములో - కొరత్లేక నడిపినావు - 2
నీవే నాతోడుగా... అిండగా న్నలువగా .... - 2
గ్డచిన కాలమింతా - ననుి రక్షించినావు - 2
2. అబ్రాహామును ఆశీరవదిించి - గ్రబఫలము ఇచిినావు - 2
ఆస్సత ఐశ్వరయిం సరవసింప్దలిచిి - శ్వరా కోరిక తీరిినావు - 2
నీవే నాతోడుగా.... అిండగా న్నలువగా .... 2
గ్డచిన కాలమింతా - ననుి దీవిించినావు - 2
266
ప్: కీరితించి కొన్నయాడి ఘన ప్రతును - స్తతత్రిించి సుతతియిించి న్నను పాడెదన్
యేసయయ హలేాలూయా నా యేసయయ హలేాలూయా - 2
ఆరాధన సుతతి ఆరాధనా -ఆరాధన ఘన ఆరాధన - 2
1. దేవాది దేవుడవు ప్రలోకమును వీడి - మానవ రూపాన్ని ధరియిించినావు
రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు –
నీవే మా రక్షణ విమోచకుడా - 2 || యేసయయ ||
2. మమెుింత్గానో ప్రేమిించినావు - నీ ప్రాణములనే అరిపించినావు - 2
Voice of Telugu Christian Lyrics