TELUGU CHRISTIAN LYRICS | Seite 136
136
క్రొతత పాటలు
250
ప్: అతిశ్రేషిడా - అదివతీయుడా న్ననెివరితో పోలిిచూతును
అసమానమైన నీదు ప్రేమను ఇలదేన్నతో సరిచూతును
నా ప్రేమమూరిత యేసు నీవుిండగా
నేన్నింక వేరేమి కోరుకుిందును
1. నా కోసమే ఆ స్సలువలో - ఎనెిన్ని బాధలు అనుభవిించినావు
మరణింబునొిందునింత్గా - నీ ప్రేమ చూపినావుగా
2. ఇహలోకపు మమత్లన్నియు - నీ ప్రేమముిందు బహసవలపమే
ఇలలోన్న సింప్దలన్నియు - నీ ఎదుట చూడ అలపమే
3. ఇల ననుి కనిత్లిాకనినూ - విలువైన ప్రేమ చూపిించితివే
వెలలేన్న మించిమిత్రుడా - బలమైన నా దేవుడా
251
ప్: ఆరాధన సుతతి ఆరాధనా - ఆరాధన సుతతి ఆరాధనా -2
నీవింటివారు ఒకకరును లేరు – నీవే అతిశ్రేషిడా
దూత్ ఘణములు - న్నత్యము కొలిచే - నీవే ప్రిశుదుధడా
న్ననాి నేడు మారనీ....... || ఆరాధన ||
1. అబ్రహాము ఇస్తికును - బలియిచిిన ఆరాధన
రాళ్ళతో చింప్బడిన – సెతఫనువల్ల ఆరాధన || ఆరాధన ||
2. ప్దివేలలోన అతి సుిందరుడా నీకే ఆరాధన
ఇహప్రములోన ఆకాింక్షనీయుడా నీకు స్తటేవవరు
న్ననాి నేడు మారనీ....... || ఆరాధన ||
3. దాన్నయేలు స్సింహపు భోనులో- చేస్సన ఆరాధన
Voice of Telugu Christian Lyrics