TELUGU CHRISTIAN LYRICS | Page 13
13
16
ఆనింద యాత్ర ఇది ఆతీుయ యాత్ర
యేసుతో నూత్న యెరుషలేము యాత్ర
1. యేసున్న రకతము పాప్ములనుిండి విడిపిించును - 2
వేయి నోళ్ళతో సుతతియిించినను - 2
తీరి లేము ఆ ఋణమును - 2
2. రాత్రియు ప్గ్లును పాదములకు రాయి త్గులాకుిండ - 2
మనకు ప్రిచరయ చేయుటకొరకై - 2
దేవదుత్లు మనకుిండగా - 2
3. కృత్జఞత్ లేన్నవారు వేలకొలదిగ్ కూలినను - 2
కృపా వాకయమునకు స్తక్షులమై - 2
కృప్వెింబడి కృప్ను పిందెదము - 2
4. ఆనిందిం ఆనిందిం యేసున్న చూస్త క్షణమాసనిం - 2
ఆతాునింద భరితులమై - 2
ఆగ్మన కాింక్షతో స్తగెదిం - 2
17
ఆరాధన ఆరాధన ఆత్ుతో ఆరాధనా
ఆరాధన ఆరాధన కృత్జఞత్ సుతతి ప్రారధన
నీకే నా దేవా... త్ిండ్రి అిందుకోవా....
1. అన్నిటికీ అధ్యరమైనవాడా నీకే ఆరాధన
ఎనిటికి మారన్న మించివాడా కృత్జఞత్ సుతతి ప్రారధన
2. నోటను కప్టము లేన్నవాడా నీకే ఆరాధన
మాటతో మహమలు చేయువాడా కృత్జఞత్ సుతతి ప్రారధన
3. అింత్యు వాయపిించియునివాడా నీకే ఆరాధన
Voice of Telugu Christian Lyrics