TELUGU CHRISTIAN LYRICS | Page 119

119 216 శుభవేళ్ స్తతత్రబలి - త్ిండ్రి దేవా నీకేనయాయ ఆరాధనా స్తతత్రబలి - త్ిండ్రీ దేవా నీకేనయాయ త్ిండ్రీ దేవా నీకేనయాయ - త్ిండ్రీ దేవా నీకేనయాయ 1. ఎలషడాయ్ - ఎలషడాయ్ సరవ శ్కితమింతుడా సరవ శ్కిత మింతుడా - ఎలషడాయ్ - ఎలషడాయ్ || శుభవేళ్ || 2. ఎల్ ర్యయీ - ఎల్ ర్యయీ - నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా - ఎల్ ర్యయీ - ఎల్ ర్యయీ || శుభవేళ్ || 3. యెహోవా ష్టలోమ - శ్వింతి నొసగువాడా శ్వింతి నొసగువాడా - యెహోవా ష్టలోమ || శుభవేళ్ || 217 శ్ృతిచేస్స నే పాడనా స్తతత్ర గీత్ిం - భజియిించి నే పాడనా స్తవమీ - 2 హలేాలూయా- హలేాలూయా - హల్లలూయ హల్లలూయ హలేాలుయా 1. దాన్నయేలును స్సింహపు బోనులో - కాపాడినది నీవెకదా - 2 జలప్రళ్యములో నోవాహను గాచిన బలవింతుడవు నీవెకదా - నీవెకదా హలేాలూయా- హలేాలూయా - హల్లలూయ హల్లలూయ హలేాలుయా || శ్ృతి || 2. సమరయ స్త్రీన్న కరుణతో బ్రోచిన - సచిరితుడవు నీవెకదా - 2 పాపులకొరకై ప్రాణమున్నచిిన కరుణమయుడవు నీవెకదా - నీవెకదా హలేాలూయా- హలేాలూయా - హల్లలూయ హల్లలూయ హలేాలుయా || శ్ృతి || Voice of Telugu Christian Lyrics