TELUGU CHRISTIAN LYRICS | Seite 104

104 ఆయనను వరిుచ్చదము - ఆయనే దేవుడు మనకు || యెహోవా || 1. యుదాద శూరుడేహోవా - నా బలము నా గానము నా పిత్రుల దేవుడు - ఆయన పేరు యెహోవా || యెహోవా || 2. ఫర్య రధముల స్తనలను - త్న శ్రేష్టిది ప్తులను ఎర్ర సముద్రములోన - ముించివేసెనెహోవా.. || యెహోవా || 3. నీ మహమాతి శ్యమున - కోపాగిి రగులజేస్స చ్చత్తవల్ల ధహించ్చదవు - నీ పై లేచు వారిన్న || యెహోవా || 4. దోపుడు సముు ప్ించు కొన్న - ఆస తీరుి కొిందును నాకతిత దూసెదను - అన్న శ్త్రువు అనుకొనును || యెహోవా || 5. వేలుపలలో నీ సముడెవడు - ప్రిశుదాద మహనీయుడా అదుుత్మైన పూజుయడా - నీ వింటి వాడెవడు || యెహోవా || 6. ఇశ్రయేలీయులింతా - ఎింతో సురక్షత్ముగా సముద్రము మదయను - ఆరిన నేలను నడచిరి || యెహోవా || 190 యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయే నా ప్రాణ దురగమాయే - నేను ఎవరికి ఎనిడు భయప్డను - 2 1. నాకు మారగమును ఉప్దేశ్మును - ఆలోచన అనుగ్రహించే నేనెలాపుపడు ప్రభు సన్నిదిలో సుతతి గానాము చేసెదను - 2 || యెహో || 2. నాకొిండయు నాకోటయు - నా ఆశ్రయము నీవే - 2 నేనెలాపుపడు ప్రభు సన్నిదిలో సుతతి గానాము చేసెదను - 2 || యెహో || 3. నా త్లిాయు నా త్ిండ్రియు ఒకవేళ్ మరచినను - 2 ఆప్తాకలమున చేయి విడువకను -యెహోవా ననుి చేరదీయును-2 || యెహో || Voice of Telugu Christian Lyrics