Errani Gurth-Red Mark Reprit Edition 2015 | Page 17

17 ²öOq $qjOqjë “కనుక శివరాం ఇంకా విడుదలయి ఉండడు కదూ!” “జైలులోంచి తపిప్ంచుకుని ఉంటే తపప్!” అనాన్డు భుజంగరావు. “థాంకస్! మిగతా కేసుల గురించి ఏమీ జాఞ్పకం లేదనన్మాట?” “లేదు.” “ఫరావ్లేదు లెండి. రికారుడ్లు చూసాత్ము. మా మనిషి గదిలోనే ఉనాన్డా?” “ఆ! పడక కురీచ్లో కూరుచ్నునాన్డు” చెపాప్డు భుజంగరావు. యుగంధర టెలిఫోన పెటేట్సి ఏ.సి. కి ఆ సంభాషణ వివరాలనీన్ చెపాప్డు. “ఆ కేసుకీ, ఈ హతయ్కీ ఏమీ సంబంధం ఉంది ఉండదు. శివరాం ఇంకా శిక్ష అనుభవిసూత్నే ఉనాన్డుగా! ఈ హతయ్ ఆడది చేసిన పని కాదు” అనాన్డు ఏ.సి. “శివరాం సేన్హితుడో, అనోన్, తముమ్డో చేసివుండవచుచ్గా?” అనాన్డు ఇనెస్ప్కట్ర సవ్రాజయ్రావు. తల తిపిప్ “వయ్కిత్గతంగా ఎంతో దేవ్షమూ, కసీ ఉంటేనే కానీ ఇటువంటి హతయ్లు చెయయ్రు. హంతకుడికి పర్యోజనం ఏమీ లేదు హతయ్ చెయయ్డం వలల్. శివరాం తరపున మరెవరో చేసి ఉంటారని అనిపించడం లేదు” అనాన్డు యుగంధర. రాజు చినన్గా దగాగ్డు. అందరూ అతని వైపు చూశారు. “శివరాంకి పధాన్లుగేళళ్ శిక్ష పడి ఉండవచుచ్. అతనింకా జైలులోనే ఉనాన్డని ఏమిటి నిశచ్యం?” అనాన్డు. ఏ.సి. నవివ్ “జైలు నుంచి పారిపోయి వచిచ్ ఈ హతయ్ చేశాడంటావా!” అడిగాడు. “అసంభవం కాదుగా!” “ఆల రైట!” అని టెలిఫోన తీసి రాతిర్ డూయ్టీ మీద ఉనన్ గుమాసాత్తో మాటాల్డాడు ఏ.సి. తరావ్త రాజు వైపు తిరిగి “కోయంబతూత్రు సెంటర్ల జైలులో ఉనాన్డుట. జైలు సూపరింటెండుకి టర్ంక కాల బుక చేశాను” అనాన్డు. “మాధవన తో నాకు అంత బాగా పరిచయం లేదు. ఆయనిన్ గురించి చెపప్ండి!” అడిగాడు యుగంధర. “ఏం చెపప్మంటారు?” అడిగాడు ఏ.సి. “ఎటువంటి ఆఫీసర? నాయ్యంగా, దీక్షగా పని చేసేవాడా?” “యస! చాలా మంచి రికారుడ్ ఉంది. చిలిల్ కానీ లంచం పుచుచ్కోలేదు. వయ్కిత్గతమైన కారణాలతో ఎవరి మీదా కేసులు బనాయించలేదు. రాజకీయవేతత్ల ఒతిత్డికి లొంగి ఎవరిమీదా కేసులు మాఫు చెయయ్లేదు. ఒక పోలీసు ఉదోయ్గిని గురించి అంతకనాన్ మంచి ఏం చెపప్గలం?” అనాన్డు ఏ.సి. అంతల