Errani Gurth-Red Mark Reprit Edition 2015 | страница 12

12 ²öOq $qjOqjë “నేను చెపప్గలిగింది ఆటేట్ లేదు. పార్ణం పోయి గంటయినా కాలేదు” అని చేతి గడియారం చూసుకుని “ఇపుప్డు తొమిమ్దినన్రయింది. అంటే ఎనిమిది గంటల ముపఫ్యి నిమిషాల తరావ్త పార్ణం పోయి ఉండాలి. కతిత్ మొన సరిగాగ్ గుండెలో గుచుచ్కుంది. కతిత్ పొడుచుకునన్ ఒకటి రెండు క్షణాలలో పార్ణం పోయి ఉండాలి. బాగా దగగ్రిన్ంచి బలంగా పొడిచి ఉండాలి. వెంటనే కతిత్ తీసేసి ఉండటం వలల్ అంత రకత్ం కారింది” అనాన్డు సరజ్న. “పొడిచిన ఒకటి రెండు క్షణాలలో పార్ణం పోయి ఉండాలనాన్రు. ఆ లోపల అరిచి ఉండడా?” అడిగాడు ఇనెస్ప్కట్ర. “అరవడానికి పర్యతన్ం చేసి ఉండవచుచ్ కాని గొంతులోంచి