పద పద మంది పదునైన స్వప్నం
పరిగెడుతోంది లోలోన దైర్యం
ఉడుకేస్తుంది నరాల్లోన్ని రక్తం
సాగర ముందుకు ఓ యువ కిరణం
కనపడుతుందా నీకు నీ లక్ష్యం
కనుమరుగైన కోల్పోకు ధ్యేయం
జీవితమే గెలుపోటముల సమరం
సమయం ఇదే కదలరా ఓ యువ కిరణం
నాలుగు గోడలు కాదు నీ ప్రపంచం
ఎందులోకెల్లిన కనపడాలి నీ హస్తం
ఆకాశమే నీ హద్దు నేస్తం
పదరా ముందుకు ఓ యువ కిరణం
ఎందుకు ఎందుకు ఆ భయమెందుకు
ఎవరున్నారని ఎవరోస్తారని
ఏమన్నారని ఏమున్నాయని
ఎందుకు ఎందుకు ఆ ఓర్పెన్దుకు
ఎమొస్తయని ఎలా వస్తాయని
మారి చూడుర కిరణమా
మార్పే నీవై మర్చి చూడరా యువ తేజమా
యువ
- దీపక్ వంశి రాజవరపు